మనం వాడే సబ్బు దోమలకు నచ్చితే… ఇక అంతే…May 16, 2023 దోమలు కొంతమందిని ఇతరులతో పోలిస్తే మరింత ఎక్కువగా కుడుతుంటాయి. దోమలు బాగా ఉన్న ప్రదేశంలోనే ఉన్నా కొందరిని అవి అంతగా కుట్టవు.