2000 దాటిన మొరాకో భూకంప మృతులు.. శిథిలాల కిందే వందల మంది..!September 10, 2023 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన మరాకేష్‌కు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల దూరంలోని పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.