Monsoon

వానాకాలం వచ్చిందంటే చాలామందిలో కీళ్ల నొప్పులు మొదలవుతుంటాయి. వాతావరణంలోని మార్పులు కొందరిలో కీళ్ల నొప్పులకు కారణమవుతాయని డాక్టర్లు చెప్తున్నారు.

ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్ష చేస్తే డెంగీ ఉన్నదీ లేనిదీ బయటపడుతుంది. అలాగే డెంగీని త్వరగా గుర్తించటానికి ర్యాపిడ్‌ పరీక్షలు కూడా ఉన్నాయి.

బయట వర్షం పడుతున్నపుడు వేడిగా పకోడీలు తినాలని, అలాగే వేడివేడి కాఫీ, టీలు తాగాలని చాలామందికి ఉంటుంది కదా. అలాగే మసాలా దట్టించిన రుచికరమైన వంటకాలు సైతం తినాలనిపించవచ్చు. అయితే వర్షం వస్తున్నపుడు మనకు నచ్చిన ఆహారాలన్నీ తినేయవచ్చా.. అలా తినటం వలన ఏవైనా ఇబ్బందులు ఉంటాయా, వానాకాలం ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ అంశాలను తెలుసుకుందాం.. వర్షాకాలంలో అజీర్తి, నీటి ద్వారా వచ్చే వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. […]