వర్షాకాలంలో కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పొరపాటున ఎప్పుడైనా వర్షంలో తడిచినా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అందుకే ఈ సీజన్‌లో బట్టలు, చెప్పులు, యాక్సెసరీస్, జువెలరీ.. ఇలా అన్నింటిని స్పెషల్‌గా ఎంచుకోవాలి.
Monsoon
ప్రకృతి అందాలను చూడాలంటే మాన్‌సూన్ బెస్ట్ సీజన్. ఐలాండ్స్ నుంచి హిల్ స్టేషన్స్ వరకూ మాన్‌సూన్‌లో ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా ముస్తాబవుతుంది.
సీజన్‌ను బట్టి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పు వంటి సమస్యలు చాలా కామన్‌గా వస్తుంటాయి.
విటమిన్–డి లోపం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ, తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో మార్పుల కారణంగా కీళ్ల కండరాలు, కదలికల్లో తేడాలు వస్తాయి. దీనివల్ల కీళ్ల నొప్పులతో పాటు తిమ్మిర్లు కూడా ఎక్కువ అవుతాయి.
సీజన్ మారుతోంది. మొన్న మొన్నటి వరకు మండే ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు వాతావరణం చల్లబడటం ఊరటనిస్తోంది. ఇదే సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో వ్యాధులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి.
ఎండాకాలం పోయి వానాకాలం మొదలవగానే పర్యావరణంలో తేమ పెరుగుతుంది. దీనివల్ల ముందుగా నీళ్లు కలుషితమవుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో తాగే నీటి విషయంలో శ్రద్ధ వహించాలి.
గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 19వ తేదీనే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించినా.. ప్రతికూల పరిస్థితుల వల్ల అవి కేరళను తాకడానికి వారం రోజులు ఆలస్యమైంది.
వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల చాలామందిని ఆస్తమా సమస్య వేధిస్తుంటుంది. అంతేకాదు పలు శ్వాసకోశ సమస్యలకు కూడా ఈ సీజన్ కారణమవుతోంది.
వర్షాకాలంలో చాలామందిని ఎలర్జీ సమస్య వేధిస్తుంది. వాతావరణంలోని మార్పుల వల్ల కొంతమందిలో స్కిన్ ఎలర్జీలు, మరికొంతమందిలో గొంతు ఎలర్జీలు.. ఇలా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.