భారత సంతతి ఆటగాళ్లతో అమెరికా టీ-20 క్రికెట్ జట్టు!March 30, 2024 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే అమెరికాజట్టుకు భారత సంతతి ఆటగాడు మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తాడు.