మోమినుల్ హక్ శతకం.. 233 పరుగులకే బంగ్లా ఆలౌట్September 30, 2024 కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ (107*) రన్స్ చేశాడు.