జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పిన మోహన్ బాబుDecember 15, 2024 ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు మరోసారి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు.