Mohammed Siraj

భారత ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఎట్టకేలకు తనన కలల కారు సంపాదించుకోగలిగాడు. బీఎమ్ డబ్లు స్థాయి నుంచి లాండ్ రోవర్ కారు ఓనర్ స్థాయికి ఎదిగాడు.

భారత కీలక ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తన 30వ పుట్టినరోజును కుటుంబసభ్యుల సమక్షంలో జరుపుకొన్నాడు. తాను క్రికెటర్ గా ఎదగటానికి తన కుటుంబం పడిన కష్టం, చేసిన త్యాగం తలచుకొని భావోద్వేగానికి గురయ్యాడు.