Mohammed Afsar Walisha

కునుకులమ్మను ఒడిసి పట్టికలల లోగిలిలో బంధించికనబడని తీరాలకు చేర్చికాసింత సాంత్వన పొందాలని ఉంది.గాయపడి రక్తమోడుతూగాఢంగా అలుముకునిగది గది నింపుతున్న జ్ఞాపకాల తెరలనుగట్టిగా విదిలించుకునిగెలుపు తీరాలకు చేరాలని ఉంది……

అర్ధాల అమరికలోఆలూ మగలు అందంగా ఒదిగినప్పుడు మాటల చేతల యుద్ధం ఉండదు కదా…పంతాలు పట్టింపుల ఊయలూగ నప్పుడు ఆవేదనల సమర భేరి మోగదు కదా….నా మాటే వినాలనేపట్టు…