అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతిApril 9, 2024 అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.