Modali Padma

నింగి నేలను ఎన్నటికీ సమీపించదుఒక భ్రమలోనే నిలబెడుతుందిబహుశా బతుకును బతికించే ఆశల వలేమో అదిఏళ్లుగా గుండెను మోసే కన్నీళ్లు ఒక్కోసారి ఎంతకూ తెగిపడవుఅతుకుతూ బతకడం నేర్చుకుంటాయివీడ్కోలెన్నడూ ఆనందాన్ని…

ఎదలోంచి శబ్దం పెల్లుబుకుతూప్రవహిస్తోందినిశ్శబ్దం వేధింపుకు గురి అయిన శబ్దం అది అదోలాంటి దైన్యం మూగవాని రోదనలా ఉందివేటగాని వలలో చిక్కినలేడి చూపులా జాలిగా.. దీనంగా..గుండె నిండా సవ్వడి…

అనాదిగా అక్కడంతా అంతే..ముళ్ళపొదలు గాయాలు గేయాలుగాయాలతో గీసుకుపోయిన నిర్వేదాలు అప్పుడప్పుడు ఆనందం వొలికించి వెళ్లిన కొన్ని కన్నీళ్లుకోసుకుపోయే మమతలు వదలిపోయిన కాసిన్ని అనుభూతుల నిట్టూర్పులు నిశ్శబ్దాలునిర్లిప్తంగా.. అదే…

ఆ పాట ఒక పురాజ్ఞాపకం విన్న ప్రతిసారీ ఏదో పోగొట్టుకున్న భావన పోయింది తిరిగి రాదనే వేదనరూపంలేని జ్ఞాపకాల లోయల్లోకి విసిరివేయ బడుతుంటాను అనామకంగా.. విలాపంలోంచి ఆలాపనస్వప్న…

రాలిన పూరేకుల్లోగడిచిపోయిన జీవితంజారిన కన్నీళ్ళలోఛిద్రమైన కలలు అలలు లేని సాగరుని కలతలా నావికాని క్షణాలలో ధ్వంసమైన జ్ఞాపకాలుఎంతో అనుకున్న జీవితం అంతులేని చింతనను మిగిల్చి తప్పించుకున్న తీరు…