మొబైల్ డేటా ఎక్కువరోజులు రావాలంటే..February 27, 2023 మొబైల్‌లో డేటా అయిపోయి ఇంటర్నెట్ వాడలేక ఇబ్బందిపడే వాళ్లు చాలామంది ఉంటారు. వీడియోలు చూడకపోయినా, డౌన్‌లోడ్లు చేయకపోయినా మొబైల్ డేటా ఎందుకు అయిపోతుందో తెలియక సతమతమవుతుంటారు.