అదే పనిగా ఫోన్ మాట్లాడితే… అధిక రక్తపోటేనా?May 18, 2023 ఫోన్ లో ఎక్కువ సమయం మాట్లాడటం అనేది అధికరక్తపోటుని పెంచే సైలెంట్ కిల్లర్ గా నిపుణులు అభివర్ణిస్తున్నారు.