అవసరానికో యాప్ చొప్పున ఫోన్ లో బోలెడు యాప్స్ ఉంటున్నాయి. అయితే వీటిలో కొన్ని యాప్స్ ఊరికే మొరాయిస్తుంటాయి. ఉన్నట్టుండి స్లో అవ్వడం, మధ్యలోనే క్విట్ అవ్వడం, స్ట్రక్ అయిపోవడం వంటివి జరుగుతుంటాయి.
Google best apps 2022: గూగుల్ మోస్ట్ పాపులర్ యాప్స్‌లో ఈ ఏడాది విడుదలైన యాప్స్‌తో పాటు కొన్ని పాత గేమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో షాప్సీ, క్వెస్ట్, క్యాల్, బేబీజీ, లూడో కింగ్ యాప్స్ టాప్‌లో ఉన్నాయి.