ఫలానా మొబైల్ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని.. ఫలానా మొబైల్‌లో మాల్వేర్ ఎంటరయ్యే అవకాశం ఉందని తరచూ ప్రభుత్వం హెచ్చరిస్తుంటుంది. సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా రకరకాల మార్గాల్లో మొబైల్స్‌ను హ్యాక్ చేయాలని చూడడమే దీనికి కారణం.
Mobile
పదివేల రూపాయల బడ్జెట్‌లో ప్రస్తుతం చాలారకాల ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్ వంటి అంశాల్లో బెస్ట్‌గా రాణిస్తున్న మొబైల్స్ ఇవీ.
ఈ ఏడాది జూన్ తర్వాత నుంచి స్మార్ట్ఫోన్ల ధరలుపెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ముఖ్యమైన గ్యాడ్జెట్. అయితే చాలామంది మొబైల్ ప్రియలు ఏడాదికొక సారి కొత్త మొబైల్‌ను మారుస్తుంటారు.
అవసరానికో యాప్ చొప్పున ఫోన్ లో బోలెడు యాప్స్ ఉంటున్నాయి. అయితే వీటిలో కొన్ని యాప్స్ ఊరికే మొరాయిస్తుంటాయి. ఉన్నట్టుండి స్లో అవ్వడం, మధ్యలోనే క్విట్ అవ్వడం, స్ట్రక్ అయిపోవడం వంటివి జరుగుతుంటాయి.