బొత్స విజయం.. వైసీపీకి ఏమేరకు లాభం..?August 15, 2024 చంద్రబాబు మెడలు వంచి ఈ విజయం సాధించామని సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. వైసీపీ పూర్వ వైభవానికి బొత్స విజయం బీజం వేసిందని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.