ఇందల్వాయి వద్ద గజమాలతో వెల్ కమ్ చెప్పిన పార్టీ శ్రేణులు
MLC Kavitha
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు
సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత ట్వీట్
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక కేటీఆర్‌పై అక్రమంగా, కక్షపూరిత కేసులు పెడుతున్నారని కవిత అన్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదని మండలిలో ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఉద్యమ తెలంగాణ తల్లిని గ్రామగ్రామాన ప్రతిష్ఠిస్తామని ప్రతిన
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు
జీవో ఇస్తేనే భారత మాత విగ్రహాలు పెట్టుకుంటామా? అని ప్రశ్నించిన కవిత
తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.