MLC Kavita

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.