వైసీపీకి పోతుల సునీత రాజీనామా.. అదే బాటలో మోపిదేవి, బీద!August 28, 2024 2023లో పదవీకాలం ముగియడంతో.. సునీతను మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు జగన్. ప్రస్తుతం 2029 మార్చి వరకు పదవీకాలం ఉంది.
జగన్ కి థ్యాంక్స్.. టీడీపీపై నో కామెంట్August 16, 2024 విశాఖ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు బొత్స. ఎమ్మెల్సీగా ఆయన మూడేళ్లు పదవిలో ఉంటారు.