తన మీద మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు జగిత్యాల సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ ఠాకూర్ చేసిన దాడిని వీడియో క్లిప్ ద్వారా బైటపెట్టిన కౌశిక్‌రెడ్డి
MLA Padi Kaushik Reddy
రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దని డీజీపీ, పోలీసులకు విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆయనపై నమోదైన మూడు కేసుల్లోనూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన జడ్జి
కౌశిక్ హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా అదుపులోకి తీసుకున్న 35 కరీంనగర్ పోలీసులు
కరీంనగర్ కలెక్టరేట్ లో ఘటనపై కేసులు