ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ దాడిపై జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ స్పందించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
టీఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హుజూరాబాద్ ఫలితం మంచి ఊపునిచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్‌ను రాబోయే ఎన్నికల్లో ఢీ కొట్టడానికి ఇలాంటి ఉప ఎన్నికలు అవసరమని బీజేపీ భావిస్తోంది.