లక్షల్లో ధర పలికే యాపిల్ మ్యాంగో గురించి తెలుసా?June 17, 2024 మామిడి పండ్లలో ఒక్కో వెరైటీ ఒక్కోరకమైన సైజు, రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా యాపిల్ మ్యాంగో ఇంత ధర పలకడానికి దాని రుచి, రంగు కారణం.