మితిమీరిన ….!August 23, 2023 మితిమీరిన ఖర్చు…పేదరికం పాలు చేస్తుంది.మితిమీరిన పొదుపు… కష్టాల పాలు చేస్తుంది.మితిమీరిన సంపాదన… మనశ్శాంతిని లేకుండా చేస్తుంది.మితిమీరిన కర్తవ్యం… అగచాట్ల పాలు చేస్తుంది.మితిమీరిన క్రమ శిక్షణ… రక్త సంబధీకులను…