ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. పది రూపాయల నుంచి పది వేల దాకా ఎలాంటి చెల్లింపయినా యూపీఐ ద్వారానే జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని యూపీఐ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి.
ల్యాప్‌టాప్ వాడేటప్పుడు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల ల్యాప్‌టాప్ హీటెక్కి పాడవ్వడం, మదర్ బోర్డ్ పని చేయకపోవడం వంటి సమస్యలతోపాటు రేడియేషన్ పెరిగి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.