ఆమెకు గంటకు రూ.12,000 తెచ్చిపెడుతున్న కౌగిలింతల వైద్యం..November 14, 2022 మిస్సీ రాబిన్సన్‌కు క్లెయింట్స్ ఏమీ తక్కువగా లేరు. చాలా ఎక్కువగానే ఉన్నారట. తనను అప్రోచ్ అయిన ఒక క్లైంట్‌ను ఓ రాత్రి మొత్తం కౌగిలించుకున్నందుకు ఈమె 1.5 లక్షల రుపాయలు తీసుకుందట.