Missed Call Scam

ఈ మధ్యకాలంలో సైబర్ స్కామ్‌లు ఎక్కువ అవుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసి మోసం చేస్తున్నారు. అయితే తాజాగా మరో కొత్త రకం స్కామ్ వెలుగులోకి వచ్చింది.