ఫ్రీ బస్సుపై మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలుFebruary 21, 2025 ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు, ఉచితాలపై మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.