కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత ఏమన్నారంటే ?October 2, 2024 తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నటి సమంత స్పందించారు. నేను ఎప్పుడు రాజకీయలకు దూరంగా ఉంటా. మా విడాకులు పాలిటిక్స్‌తో సంబంధం లేదని సమంత ట్వీట్ చేశారు