నిలకడగా శ్రీతేజ్ హెల్త్ ..పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డిDecember 21, 2024 అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించి శ్రీతేజ్‌ను బ్రతికించండి అని మంత్రి కోమటిరెడ్డి కిమ్స్ వైద్యులకు తెలిపారు.