మంత్రి కోమటిరెడ్డిపై స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదుDecember 19, 2024 మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కి బీఆర్ఎస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.