ఆశాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం : మంత్రి దామోదరDecember 11, 2024 ఆశాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహపేర్కొన్నారు