కమలా హారిస్‌కు బిల్‌గేట్స్ భారీ విరాళం!October 23, 2024 ఆమెకు మద్దతు ఇస్తున్న ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ ఎన్జీవో సంస్థకు రూ. 420 కోట్లు బదిలీ చేసినట్లుగా అమెరికా పత్రికల్లో కథనాలు