మైక్రో బ్రేక్ అంటే తెలుసా మీకుJune 15, 2024 చిన్న చిన్న విరామాలు తీసుకోవటం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడచ్చు అని చెబుతున్నారు. మైక్రో బ్రేక్ మనల్ని రీఛార్జ్ చేస్తుంది.