సస్పెన్స్‌కు తెర.. కమలా హారిస్‌కు ఒబామా దంపతుల మద్దతుJuly 26, 2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు ఇప్పటికే మద్దతు ప్రకటించారు