ఢీ కొట్టిన ఉల్కలు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు భారీ నష్టంJuly 20, 2022 ఉల్కాపాతం చేసిన నష్టం వల్ల జేమ్స్ వెబ్ పంపించే చిత్రాల నాణ్యత ఏ మాత్రం తగ్గదు. కానీ మిర్రర్, సన్‌షీల్డ్‌ల జీవితకాలం క్రమంగా తగ్గిపోతుందని ఆ టెలిస్కోప్ డిజైన్ చేసిన ఇంజనీర్లు చెప్తున్నారు