ఈ పాత్రల్లో వంట చేస్తే ప్రమాదమే!July 13, 2024 వంటకు వాడకూడని మెటల్స్‌లో అల్యూమినియం మొదటిది. అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని పలు పరిశోధనల్లో తేలింది.