Mercedes Benz EQA

Mercedes Benz EQA Facelift: జ‌ర్మ‌నీ ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా (Mercedes-Benz India).. దేశీయ మార్కెట్‌లో మ‌రో ఎల‌క్ట్రిక్ కారును ఆవిష్క‌రించడానికి రంగం సిద్ధం చేసింది. ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ (EQA facelift) వ‌ర్ష‌న్ కారును వ‌చ్చే నెల ఎనిమిదో తేదీన ఆవిష్క‌రించ‌నున్న‌ది.