పాప్‌కార్న్ బ్రెయిన్ వల్ల ఒంటరితనం పెరిగి రిలేషన్స్ దెబ్బతింటాయి. నిద్ర లోపిస్తుంది. ఇదిలాగే కంటిన్యూ అయితే రకరకాల మానసిక సమస్యలతో పాటు శారీరక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బ తింటుంది.
Mental Health
వ్యాయామం లో భాగంగా చేసే రన్నింగ్ వలన అనేక రకాల ఆరోగ్యలాభాలుంటాయని మనకు తెలుసు. అయితే రన్నింగ్ తో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చక్కబడుతుందని, పరుగుతో డిప్రెషన్, యాంగ్జయిటీలనుండి బయడపడవచ్చని ఓ అధ్యయనంలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా 26.4 కోట్లమంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఇక యాంగ్జయిటీ డిజార్డర్ల గురించయితే చెప్పనక్కర్లేదు. మానసిక సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
Mental Health: గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బిజీగా ఉండే లైఫ్‌స్టైల్ వల్ల ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు చాలామందిలో కామన్‌గా కనిపిస్తున్నాయి.
మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మెంటల్ హెల్త్‌ను మెరుగు పరుచుకోవచ్చు. ఆందోళనలు తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం ప్రతీ ఒక్కరికీ అవసరమే.