Men’s

అందం విష‌యంలో నేటి తరం అబ్బాయిలు అమ్మాయిలను మించిపోయారు. గంటల తరబడి రెడీ అవ్వాల్సిన అవసరం వాళ్లకి ఉండకపోవచ్చు.. కానీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ వాడటంలో ఉత్సాహం చూపిస్తున్నారు.