మెనోపాజ్కి 5-7 సంవత్సరాలకు ముందు నుంచే శరీరంలో మార్పులు ప్రారంభమవుతాయి.
Menopause
సాధారణంగా స్త్రీలకి 50 ఏళ్ళు వచ్చేసరికి సహజంగా మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే మహిళల రీప్రొడక్టివ్ సిస్టమ్ మెల్లమెల్లగా తగ్గిపోయి, ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది.
మహిళల్లో సాధారణంగా నెల నెలా వచ్చే పీరియడ్స్ 40-45 ఏళ్ల తర్వాత ఆగిపోవడాన్ని వైద్య భాషలో మెనోపాజ్ అంటారు.
మెనోపాజ్… అంటే నెలసరి ఆగిపోయే దశ. ఈ స్థితిలో ఉన్న స్త్రీలలో పలురకాల సమస్యలు కనబడుతుంటాయి. శరీరంనుండి వేడిఆవిర్లు రావటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, మానసికస్థితి స్థిరంగా లేకపోవటం, నీరసం, చిరాకు లాంటివి ఉంటాయి.