మేఘం ఒక సందేశం ( కవిత)August 11, 2023 ఆకాశం నుండి కురిసిందివాన కాదు అమృత సోనదాహ తీవ్రత గొంతు గర్భంలోపురిటి నొప్పులు పడుతున్నప్పుడుఊరటనిచ్చే వర్షంపురుడు పోసిన మంత్రసాని హస్తం.ఒక్కోసారి వర్షం చల్లని సంజీవనిఒక్కోసారి గుండెల్లో దడ…