Megha Shyam

మహాత్ములు త్రికరణ శుద్ధి కలిగి ఉంటారు. అనగా మనోవాక్కాయ కర్మలలో ఒకే రీతిగా నడుచుకుంటారు. ఇక దురాత్ముల మనసొకటి, మాటొకటి, చేత ఇంకొక దారి. మనసు, నోరు,…