‘విశ్వంభర’ టీజర్ విడుదల..ఇక మెగా ఫ్యాన్స్‌కు దసరా పండుగేOctober 12, 2024 మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం విశ్వంభర. దసరా సందర్భంగా మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.