మెగాస్టార్‌కి అక్కినేని జాతీయ అవార్డుSeptember 20, 2024 మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 28న అమితాబ్ బచ్చన్, మెగాస్టార్‌కి అవార్డును అందజేయనున్నారు.