దేశంలోనే తొలిసారిగా మంకీ పాక్స్ నిర్ధారణ కిట్ తయారీAugust 25, 2024 ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో ఉన్న ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్ సంస్థ ఎర్బా ఎండీఎక్స్ పేరుతో ఈ కిట్‌ను రూపొందించింది. అంతేకాదు.. ఈ RT-PCR టెస్టింగ్ కిట్‌కి భారత వైద్య పరిశోధన మండలి ధ్రువీకరణ పత్రం కూడా అందజేసింది.