వైద్యాన్ని కొనుక్కునే ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?March 23, 2024 దశాబ్దం కాలంగా వైద్యం అనేది ఒక సర్వీస్‌లా కాకుండా అతిపెద్ద బిజినెస్ మోడల్‌గా ఎదిగింది. సామాన్యుడికి మంచి వైద్యం అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది.