Lava Blaze Curve 5G | ఆకర్షణీయ ఫీచర్లతో లావా బ్లేజ్ కర్వ్ 5జీ.. ధరెంతంటే..?!March 5, 2024 Lava Blaze Curve 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన లావా బ్లేజ్ కర్వ్ 5జీ (Lava Blaze Curve 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.