మహిళలు చాలా రంగాల్లో మగవారితో సమానంగా ప్రగతి సాధిస్తున్నా… నేటికీ కొన్ని ఉద్యోగాల్లో వారి సంఖ్య చాలా తక్కువగా నిరాశాజనకంగా ఉంటోంది. మీడియా, వినోద రంగాల్లో మహిళల స్థాయి అలాగే ఉంది. కేవలం 13శాతం మంది మహిళలు మాత్రమే సీనియర్, నాయకత్వ హోదాల్లో పనిచేస్తున్నారు.