బరువు తగ్గడం కోసం భోజనం మానేస్తున్నారా? ఇది తెలుసుకోండి!December 6, 2023 ఈ రోజుల్లో టైం టు టైం మీల్స్ తినేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. చాలామంది మీల్ రీప్లేస్‌మెంట్‌కు మొగ్గు చూపుతున్నారు.