Maunam

మౌనం ఓ మహా మంత్రం!శతకోటి సమస్యలకుకాసంత పరిష్కారమంకనిపించని కారుచిచ్చునిండు సభలో వనితవలువలూడిన క్షణం మౌనం దావానలమై వంశ క్షయానికి ఓకారణమైందిఒక చోట మౌనం అర్ధాంగీకారమైతేమరో చోట మౌనం…